హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పండుగ మన ఆనందం..ప్రకృతి మన బాధ్యత'

KDP: 'పండుగ మన ఆనందం.. ప్రకృతి మన బాధ్యత' అని YSR కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలకు దూరంగా ఉండి సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.