హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు బకాయిలపై BJYM ఆందోళన.. శివకృష్ణ అరెస్ట్

MNCL: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా BJYM జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ ఏతం శివకృష్ణ అసెంబ్లీ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.