హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్‌ఐఆర్‌ నోటీసుల ప్రక్రియ వేగవంతం చేయాలి'

MLG: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ.సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి విచారణను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 7న జిల్లాలో 41,900 నోటీసులు సిద్ధం చేయగా 24,394 జారీ చేసినట్లు తెలిపారు.