హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వండి'

MLG: జంగాలపల్లి వై-జంక్షన్ వద్ద సెప్టెంబర్ 6న జరిగిన హిట్ అండ్ రన్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని వయస్సు 65-70 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ములుగు పోలీసులు కోరారు. మృతుడిని గుర్తిస్తే 8712670081 నంబర్‌ను సంప్రదించి పోలీసులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.