ADB: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ మండల నాయకుడు మార్చేటి గోవర్ధన్ ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం జైనథ్ మండల కేంద్రంలో MRO ఆత్రం నారాయణను కలిసి మోసపూరిత హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గణేష్ యాదవ్, దేవన్న, వెంకట్ రెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలం'


