MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో సర్వే నంబర్లు 7, 8, 9లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని MRO రాధాకృష్ణకు నాయకులు సిద్ది బుగ్గయ్య ఫిర్యాదు చేశారు. ఆ వెంచర్‌కు అనుమతులు ఉన్నాయో పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె శేఖర్, రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి


