NRPT: జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా మరికల్ మండలం మాధవరంకి చెందిన టైలర్ నర్సింలు, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా అదే మండల కేంద్రానికి చెందిన ఎస్. మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈమేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకట్ రాములు నియామక పత్రాలు అందజేశారు. వీరి ఎన్నిక పట్ల మరికల్ మం. బీజేపీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, నేతలు రాజేష్, రమేష్, రాజు, నరేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నర్సింలు


