SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ -తుర్కపల్లి రోడ్డు మార్గం రైతుల సహకారంతోనే సుగమమైందని సర్పంచ్ విఠల్ రెడ్డి నేడు తెలిపారు. అయితే రైతులువారి భూముల్లోంచి రహదారి ఇవ్వడంతో కడ్పల్, పోతనపల్లి, పలుగుతండా, తుర్కపల్లి గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడినట్టేనని చెప్పారు. ఈమేరకు ఆయా సర్పంచ్లు లక్ష్మమ్మ గుడి, శివాలయంలో మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు.
తెలంగాణ
రైతుల సహకారంతో రోడ్డు మార్గం సుగమం


