SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ సోమవారం అందజేసినట్లు సర్పంచ్ మల్లగారి విమలా విఠల్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన బేగరి శోభకు రూ. 28,500, మల్లమ్మకు రూ. 27,000, స్వప్నకు రూ. 19,000 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ


