KNR: కరీంనగర్ భవిత కేంద్రంలో నిర్వహించిన విలీన విద్య రిసోర్స్ పర్సన్స్, ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణను డీఈఓ చైతన్య జైని సందర్శించారు. భవిత కార్యక్రమాలను సమీక్షించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు. ఈనెల 21, 22 తేదీల్లో ఉపకరణాల అంచనా నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ
'దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలి'


