NGKL: దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన గౌరవ పదమైన ఆ పదవిని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే


