హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి'

KNR: ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, పకడ్బందీగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను సమీక్షించారు. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం విచారణ పూర్తి చేయాలని సూచించారు.