హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిపక్షాలను అడ్డుకునే హక్కెవరికీ లేదు

RR: ప్రతిపక్ష నేతల అరెస్టులు, మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత ప్రవర్తనను లంబాడి హక్కుల పోరాట షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ఖండించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అసెంబ్లీలోకి రానివ్వకుండా అరెస్టులు చేయడం సరికాదన్నారు.