హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిఫరెన్స్ గ్రంథంగా ‘ఇండియన్ ఎకానమీ’

RR: షాద్‌నగర్‌కు చెందిన డాక్టర్ సామ రవీందర్‌రెడ్డి రచించిన ‘ఇండియన్ ఎకానమీ’ పుస్తకం ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీల్లో రిఫరెన్స్ గ్రంథంగా ఎంపికైంది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ పుస్తకం సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉపయోగకరమని విద్యావేత్తలు ప్రశంసించారు.