NRPT: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డ్రాట్ మిటిగేషన్ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, పౌల్ట్రీ, డెయిరీ రంగాలను కూడా ఈ ప్రణాళికలో భాగం చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రతి రైతు కుటుంబానికి స్థిర ఆదాయమే లక్ష్యం: కలెక్టర్


