హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు మాజీ MLA వినతి

BHPL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు. BRS ఆధ్వర్యంలో నిర్వహించిన సమరభేరిలో భాగంగా BHPL కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన పేదలకు వృద్ధాప్య, వితంతు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.