GDWL: అయిజ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల డెకరేషన్, సౌండ్ సిస్టమ్ యజమానులతో పోలీస్ స్టేషన్‌లో ఎస్సై గురుస్వామి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదని హెచ్చరించారు. వాటి నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు: ఎస్సై


