హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

KMM: కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీలో BRS నాయకులు ఎండగడుతారని పార్టీ మాజీ మండల అధ్యక్ష, కార్యదర్శులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకట గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం ముదిగొండ మండల ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.