KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గణితంలో అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ప్రిన్సిపల్ డా. ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో సాయంత్రం 4లోపు దరఖాస్తులు సమర్పించాలి అని అన్నారు. ఈనెల 11న ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


