BDK: మణుగూరు మండలంలో సోమవారం డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులతో సహనంగా, మర్యాదగా వ్యవహరించాలని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విధేయత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ పాటించాలి: డీఎస్పీ


