WGL: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవానికి గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా సూత్రప్రాయంగా అంగీకరించారు. సోమవారం వీసీ ఆచార్య కే.ప్రతాప్రెడ్డి హైదరాబాద్ లోక్‌సభ భవన్‌లో గవర్నర్‌ను కలిసి నవంబర్‌లో నిర్వహించనున్న వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. వీ.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. రాజేందర్ కట్లా పాల్గొన్నారు.
తెలంగాణ
కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ అంగీకారం


