GDWL: అలంపూర్ మండల ప్రజావాణిలో MPDO చంద్రకళకు సర్పంచుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో చేపట్టిన సివిల్ పనుల ఎంబీ రికార్డులను వేగవంతం చేసి సర్పంచుల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని జిల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్, మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ కోరారు. అలాగే ఉపాధి కూలీలకు 14 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి: MPDO


