MDK: ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించేందుకు డయల్ 112 సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా SP శ్రీనివాస్ తెలిపారు. అత్యవసర వేళల్లోనే కాల్ చేసి వివరాలు స్పష్టంగా చెప్పాలని కోరారు. తప్పుడు కాల్స్ చేయకుండా బాధ్యతగా ఉంటూ మరొకరి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.
తెలంగాణ
112కు తప్పుడు కాల్స్ చేయొద్దు: పోలీసులు


