BDK: మణుగూరు మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రం ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్, రాష్ డ్రైవింగ్ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన శివ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
'గంజాయి, రాష్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకోవాలి'


