హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానమా?

HYD: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల పట్ల అధికార పక్షం అగౌరవంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యేలను అసెంబ్లీ వద్ద అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశాలతో లాలాపేట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.