హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గీత కులాలకు సీట్లు కేటాయించాలి'

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గీత కులాలకు జనాభా ప్రాతిపదికన 20 శాతం సీట్లు కేటాయించాలని గీత కులాల ఐక్య వేదిక సోమవారం డిమాండ్‌ చేసింది. పౌరగ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో నేతలు సంపంగి శ్రీనివాస్, అప్పారి గిరిబాబు మాట్లాడారు. ప్రమాదాల్లో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, యాత, శ్రీశయన కార్పొరేషన్ల ఏర్పటు చేయాలని కోరారు.