హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌కు 9 ఫిర్యాదులు

ASR: డుంబ్రిగుడ మండలం దేముడువలసలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 9ఫిర్యాదులు అందాయని ఇంఛార్జ్ ఎంపీడీవో విశ్వనాథ్ తెలిపారు. ఆర్వోజీఆర్, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎంఈవో శెట్టి సుందరరావు, పీఆర్ ఇంజినీర్ అజయ్ కుమార్, పీడీవో విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.