KMM: స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయడంతో పాటు ఆయన్ను బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తక్షణమే బహిష్కరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రాకుండా బీఆర్ఎస్‌ఎల్పీ మీటింగ్ కూడా ఫాంహౌస్‌లోనే నిర్వహిస్తున్నారని, వారిదంతా ఫామ్ హౌస్ రాజకీయం అని విమర్శించారు.
తెలంగాణ
'తాతా మధును సస్పెండ్ చేయాలి'


