హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీసర రిజర్వ్ ఫారెస్ట్‌లో భూమి మళ్లింపు

MDCL: జిల్లాలోని కీసర రిజర్వ్ ఫారెస్ట్‌లో 0.0745 హెక్టార్ల అటవీ భూమిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు కోసం మళ్లించేందుకు ప్రభుత్వం ఇన్‌ప్రిన్సిపల్ (స్టేజ్-1) అనుమతి ఇచ్చింది. భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్‌కు అనుకూలంగా ఈ అనుమతి మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.