హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం ఆంజనేయస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ

BDK: భద్రాచలం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం ఆదివారం రాత్రి అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహాలను రంగనాయకుల గుట్టపైకి తరలించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల్లోనూ ఇప్పటికే జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు.