హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి’

BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నేరుగా బాధితులతో ఆమె మట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వినతులను చిత్తశుద్ధితో, వేగవంతంగా పరిష్కరించాలని ఎంపీడీవో, తహశీల్దార్ సహా అధికారులను ఆమె ఆదేశించారు.