W.G: భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత స్కూల్ విద్యార్థులకు, మానవతా సంస్థ సభ్యులు రాజు పుట్టినరోజు సందర్భంగా 40 పరుపులను సోమవారం అందజేసినట్టు సంస్థ ఛైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు తెలిపారు. KNM బాబు, I. ప్రసాదరాజు, CH. ఝాన్సీ లక్ష్మీలు అధ్యక్ష కార్యదర్శులు S.S.N రాజు, I. వెంకటేశ్వరరావు, పూనా రాము, GKVV ప్రసాద్, కృష్ణమోహన్, J పద్మశ్రీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్యార్థులకు పరుపులు పంపిణీ


