హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ ఖరారు

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ MP సానా సతీశ్ బాబును  నియమిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.