అన్నమయ్య: సీఎం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సన్నద్ధమవుతోంది. పలు జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. అభ్యర్థుల ఎంపిక, సమన్వయం, ప్రచార బాధ్యతలను ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించింది. కడప జిల్లాకు దీపక్‌రెడ్డిని నియమించినట్లు ప్రకటించింది. అన్నమయ్య జిల్లాకు కూడా వ్యహరిస్తారా.. లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉందని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం


