SRPT: కోదాడ పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని గణేష్ ఉత్సవ కమిటీ పట్టణ అధ్యక్షుడు ఓరుగంటి పురుషోత్తం అన్నారు. గణేష్ ఉత్సవ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా పురుషోత్తం, ఉపాధ్యక్షులు గంగిరెడ్డి రాకేష్ రెడ్డి, వెంకటేశ్, అక్కిరాజు రజినీకాంత్, సతీష్, ప్రధాన కార్యదర్శులు జనార్దన్రావు, షేక్ కరీం, చిట్టి బాబు ఎన్నికయ్యారు.
తెలంగాణ
'మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలి'


