SS: తలుపుల(M) కదిరి- పులివెందుల రహదారి దగ్గర బట్రేపల్లి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలోని కొండలపై నుంచి సుమారు 80 అడుగుల ఎత్తులో పాలు పారినట్లు జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తండోపతండాలుగా వస్తుంటారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సందర్శకులు వెళ్తుంటారు.మరి ఈ ప్రాంతాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
అనంత ‘నయాగరా’.. బట్రేపల్లి జలపాతం


