హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోని చేరికలు

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పైడి భీమవరం పంచాయతీలో సోమవారం వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ మేరకు గొర్లె కిరణ్‌ కుమార్ వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి అని అన్నారు.