హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం

ASF: సిర్పూర్-యు మండలం పుల్లారా గ్రామపంచాయతీ పరిధిలోని కోర్బారిగూడ, తుమ్మగూడ గ్రామాల్లో DCS (డిజిటల్ క్రాప్ సర్వే) సర్వే మొదలుపెట్టారు. పంటల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసే ఈ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రైతులు సహకరించి తమ పంటల వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని డీసీఎస్ సర్వేయర్ సంతోష్ కోరారు.