హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ మండపాలకు దరఖాస్తు చేసుకోండి'

SS: అమరాపురం మండలంలోని గ్రామాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై వలీబాషా ఆదివారం ప్రటకనలో తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను తప్పనిసరిగ్గా పాటించాలన్నారు. మండపాల వద్ద మధ్యాహ్నం 1నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే మైకులు, డీజేలు వినియోగించాలని సూచించారు.