PLD: చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9,11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పి.శ్రీనివాసరావు తెలిపారు. పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు


