KRNL: ఆదోని పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలికి భర్త చనిపోవడంతో చిన్నఈరన్నతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఈ ఏడాది జులై 26న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి నర్సమ్మ కారణమని ఈరన్న కుటుంబీకులు విధులు నిర్వహిస్తున్న నర్సమ్మతో గొడవకు దిగారు. అనంతరం ఆమెపై దాడి చేసి కంట్లో కారం చల్లి పెట్రోలు పోసి నిప్పంటించారు.
ఆంధ్రప్రదేశ్
నిప్పంటించడానికి కారణం ఇదే!


