NRML: నిర్మల్ పట్టణంలోని రామారావు బాగ్ కాలనీలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ యజ్ఞ హోమాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శివపరివార, నవగ్రహ, సూర్య భగవాన్, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది.
తెలంగాణ
కన్నులపండువగా విగ్రహ ప్రతిష్ఠాపన


