E.G: ఉండ్రాజవరం పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరించాలని తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఓటర్ల దరఖాస్తులపై ఆదివారం ఓటర్ల దరఖాస్తులపై జరిగిన ప్రత్యేక క్యాంపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లలో పేర్లు, ఇతర మార్పులుంటే సరిచేసుకోవచ్చని చెప్పారు. పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ


