VSP: విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వెనక దారుణ హత్య జరిగింది. ఆదివారం రాత్రి మైలుపల్లి చంటి అనే యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపినట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎందుకు చంపారు?ఎవరు చంపారు?అనే విషయాలు తెలియాల్సి ఉంది. సోమవారం ఉదయం వన్డేన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో మర్డర్..!


