HYD: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులకు ఉమ్మడి పాసు వెంటనే ప్రవేశపెట్టాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాతబస్తీ మెట్రో విస్తరణతో పాటు పలు కీలక కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
మెట్రో, ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం


