KRNL: అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌తో రాఘవేంద్ర కూడలిలో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలపడంతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాఘవేంద్ర కూడలిలో ట్రాఫిక్ కష్టాలు


