హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంటా 40 నిమిషాలు ఆలస్యంగా విశాఖ- తిరుపతిరైలు

VSP: విశాఖపట్నం-తిరుపతి (18507) ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్య గమనిక. అనుసంధాన రైలు రాకలో జాప్యం కారణంగా సోమవారం రాత్రి 7.10 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన ఈ రైలును రీషెడ్యూల్ చేశారు. ఇది గంటా 40 నిమిషాలు ఆలస్యంగా రాత్రి 8.50 గంటలకు బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు.