KMR: రాజంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (26) అదృశ్యమైనట్లు రాజంపేట ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. గత ఆగస్టు 31న తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువతి అదృశ్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
తెలంగాణ
యువతి అదృశ్యం


