నెల్లూరు జిల్లా కోట మండలం ఎగువచేసుకు చెందిన మాజీ జడ్పీటీసీ అవిశ పోలయ్య కరెంట్ షాక్‌తో మృతిచెందారు. పోలయ్య కూలీ పనులకు బయల్దేరారు. మార్గమధ్యంలో పొలాల వద్ద కంచెకు అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంట్ వైర్ తగలడంతో చనిపోయాడు. కోట ఎస్ఐ పవన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్ తో మాజీ ZPTC మృతి


