HYD: నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని అంశాలపై చర్చించే విధంగా స్పీకర్ చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 డీఏలు పెండింగ్‌లో ఉంటే.. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల తరఫున గొంతు విప్పుతామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలి'


